# చిన్నపిల్లలను ఎందుకు తృణీకరించకూడదని యేసు చెప్పాడు?
చిన్నపిల్లలను ఎందుకు తృణీకరించకూడదంటే పిల్లల దూతలు పరలోకమందున్న తండ్రి ముఖాన్ని చూస్తున్నారని యేసు చెప్పాడు (18:10).