te_tq/mat/18/09.md

4 lines
354 B
Markdown

# ప్ర,. మనకు అభ్యంతరం కలిగించే వాటిని ఏమి చేయాలని యేసు చెప్పాడు?
మనకు అభ్యంతరం కలిగించే దేనినైనా విసిరి పారవేయాలని యేసు చెప్పాడు (18:8-9).