8 lines
905 B
Markdown
8 lines
905 B
Markdown
# పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఎవరు ఉంటారని యేసు చెప్పాడు?
|
|
|
|
తనను తాను తగ్గించుకునేవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని యేసు చెప్పాడు (18:4).
|
|
|
|
# యేసునందు విశ్వాసముంచిన చిన్నవారిని అభ్యంతరపరచువానికి ఏమి జరుగుతుంది?
|
|
|
|
యేసునందు విశ్వాసముంచిన చిన్నవారిని అభ్యంతరపరచువాడు మెడకు తిరుగలి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట మేలు (18:6).
|