te_tq/mat/18/01.md

4 lines
420 B
Markdown

# మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలగాలంటే ఎలా ఉండాలి?
మనం తప్పక మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేము అని యేసు చెప్పాడు (18:3).