te_tq/mat/15/36.md

12 lines
993 B
Markdown

# యేసు రొట్టెలు, చేపలు పట్టుకొని ఏమి చేశాడు?
యేసు రొట్టెలు, చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి, రొట్టెలు విరిచి తన శిష్యులకు ఇచ్చాడు (15:36).
# రొట్టెలు, చేపలను ఎంతమంది ప్రజలు తృప్తిగా తిన్నారు?
స్త్రీలు, పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు తృప్తిగా తిన్నారు (15:38).
# వారందరూ తిన్న తరువాత ఎంత మిగిలింది?
వారందరూ తిన్న తరువాత ఏడు గంపల రొట్టెలు, చేపలు మిగిలాయి (15:37).