te_tq/mat/15/24.md

4 lines
409 B
Markdown

# ప్ర, కనాను స్త్రీకి సహాయం చేయకపోవడం విషయంలో యేసు ఎలాంటి వివరణ ఇచ్చాడు?
యేసు, తాను ఇశ్రాయేలు ఇంటివారిలో నశించిన గొర్రెల వద్దకే పంపబడ్డానని చెప్పాడు (15:24).