te_tq/mat/15/21.md

4 lines
277 B
Markdown

# కనాను స్త్రీ తనను కనికరించమని కోరినప్పుడు మొదట యేసు ఏమి చేశాడు?
యేసు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు (15:23).