te_tq/mat/15/18.md

4 lines
465 B
Markdown

# ఎలాంటి ఆలోచనలు ఒక వ్యక్తి హృదయాన్ని మలినం చేస్తాయి?
దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారం, వేశ్యాగమనము, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, దేవదూషణ ఒక వ్యక్తి హృదయాన్ని మలినం చేస్తాయి (15:19).