te_tq/mat/15/07.md

8 lines
869 B
Markdown

# పరిసయ్యుల పలికే మాటలను గురించి, వారి హృదయాలను గురించి యెషయా ఏమని ప్రవచించాడు?
పరిసయ్యులు తమ పెదవులతో దేవుణ్ణి ఘనపరుస్తారు గాని వారి హృదయాలు ఆయనకు దూరముగా ఉన్నవి అని యెషయా ప్రవచించాడు (15:7-8).
# దేవుని గురించిన మాటలు బోధించడానికి బదులు పరిసయ్యులు ఏమి బోధిస్తున్నారు?
పరిసయ్యులు మనుషులు కల్పించిన పద్ధతులు బోధిస్తున్నారు (15:9).