te_tq/mat/13/57.md

8 lines
622 B
Markdown

# ప్రవక్తకు తన దేశములో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?
ప్రవక్త తన దేశములో, తన యింటిలో ఘనహీనుడుగా ఉంటాడని యేసు చెప్పాడు (13:57).
# యేసు స్వదేశీయుల అవిశ్వాసం వల్ల ఏమి జరిగింది?
స్వదేశీయుల అవిశ్వాసం వల్ల యేసు అక్కడ అనేక అద్భుతాలు చేయలేదు (13:58).