8 lines
847 B
Markdown
8 lines
847 B
Markdown
# యేసు చెప్పిన ఉపమానంలో, పరలోక రాజ్యముతో పోల్చబడిన పొలములో దొరికిన నిధి విషయంలో ఒక వ్యక్తి ఏమి చేశాడు?
|
|
|
|
తనకు ఉన్నదంతా అమ్మి ఆ పొలము కొన్నాడు (13:44).
|
|
|
|
# యేసు చెప్పిన ఉపమానంలో, పరలోక రాజ్యముతో పోల్చబడిన మంచి ముత్యం కనుగొన్న వ్యక్తి ఏమి చేశాడు?
|
|
|
|
మంచి ముత్యం కనుగొన్న వ్యక్తి వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి అ ముత్యం కొన్నాడు (13:45-46).
|