te_tq/mat/13/31.md

4 lines
420 B
Markdown

# యేసు చెప్పిన ఆవగింజ ఉపమానంలో చిన్నదైన ఆవగింజ ఏమి అవుతుంది?
ఆవగింజ మొక్క పెరిగి పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల్లో నివసించునంత చెట్టు అవుతుంది (13:31-32).