te_tq/mat/13/18.md

4 lines
661 B
Markdown

# విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో త్రోవ పక్కన పడిన విత్తనం ఒక వ్యక్తి విషయంలో ఎలా పోల్చబడుతుంది?
త్రోవ పక్కన పడిన విత్తనం వలే ఒక వ్యక్తివాక్యము విని దానిని గ్రహించక ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి వాని హృదయములో చల్లిన దానిని ఎత్తుకుపోతాడు (13:19).