te_tq/mat/13/15.md

4 lines
524 B
Markdown

# యేసు మాటలు విని వాటిని అర్ధం చేసుకోలేని ప్రజలలో ఉన్న తప్పు ఏమిటి?
యేసు మాటలు విని వాటిని అర్ధం చేసుకోలేని ప్రజల హృదయాలు కొవ్వు పట్టాయి. వారి చెవులు మందములయ్యాయి, వారి కన్నులు మూసికోనిపోయాయి (13:15).