te_tq/mat/13/13.md

4 lines
430 B
Markdown

# యెషయా ప్రవచనం ప్రకారం, ప్రజలు వింటారు, చూస్తారు గానీ ఏమి చెయ్యరు?
యెషయా ప్రవచనం ప్రకారం, ప్రజలు వింటారు గానీ గ్రహించరు, చూస్తారు గానీ ఎంతమాత్రము తెలుసుకోరు (13:14).