te_tq/mat/13/07.md

8 lines
945 B
Markdown

# యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో ముండ్ల పొదలలో పడిన విత్తనాలు ఏమయ్యాయి?
ముండ్ల పొదలలో పడిన విత్తనాలు మొలిచి ముండ్లపొదలు పెరిగి వాటిని అణచివేశాయి (13:7).
# యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో మంచి నేలలో పడిన విత్తనాలు ఏమయ్యాయి?
మంచి నేలలో పడిన విత్తనాలు ఒకటి నూరంతలుగా, ఒకటి అరువదంతలుగా, ఒకటి ముప్పదంతలుగా ఫలించాయి (13:8).