8 lines
1.0 KiB
Markdown
8 lines
1.0 KiB
Markdown
# యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమయ్యాయి?
|
|
|
|
త్రోవ పక్కన పడిన విత్తనాలను పక్షులు వచ్చి తినివేశాయి (13:4).
|
|
|
|
# యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో మన్నులేని రాతి నేలను పడిన విత్తనాలు ఏమయ్యాయి?
|
|
|
|
మన్నులేని రాతి నేలను పడిన విత్తనాలు అక్కడ మన్ను లేనందున అవి మొలిచాయి గానీ, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి (13:5-6).
|