# యేసు తనకు తల్లి, సహోదరుడు, సహోదరి ఎవరని చెప్పాడు?
తన తండ్రి చిత్తము చొప్పున చేయువాడే తనకు తల్లి, సహోదరుడు, సహోదరి అని యేసు చెప్పాడు (12:46-50).