8 lines
881 B
Markdown
8 lines
881 B
Markdown
# యోనా కంటే గొప్పవాడు ఎవరని యేసు చెప్పాడు?
|
|
|
|
తాను యోనా కంటే గొప్పవాడినని యేసు చెప్పాడు (12:41).
|
|
|
|
# నీనెవే ప్రజలు, దక్షిణ దేశపు రాణి యేసు తరంలోని ప్రజలపై ఏమని నేరస్థాపన చేస్తారు?
|
|
|
|
నీనివే ప్రజలు, దక్షిణ దేశపు రాణి యోనా ద్వారా, సొలోమోను ద్వారా దేవుని మాటలు విన్నారు. యేసు తరంలోని ప్రజలపై యోనా, సోలోమోనుల కంటే గొప్పవాడైన యేసు మాటలు వినలేదు (12:41-42).
|