# ఆయన తన తరం వారికి యేసు ఏ సూచన ఇస్తున్నాడు?
యోనా ఉన్నట్టు, మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండబోతున్నానని యేసు ఈ తరం వారికి సూచన ఇచ్చాడు (12:39-40).