# బయల్జేబూలు ద్వారా దయ్యములను వెళ్ళగొట్టే విషయంలో యేసు ఎలా స్పందించాడు?
సాతాను వలన సాతానును వెళ్ళగొడితే సాతాను రాజ్యము ఎలా నిలబడుతుంది అని యేసు చెప్పాడు (12:26).