te_tq/mat/03/16.md

8 lines
874 B
Markdown

# యేసు నీటిలోనుండి బయటకు వచ్చినప్పుడు ఏమి చూసాడు?
యేసు నీటిలో నుండి బయటకు వచ్చీనప్పుదు దేవుని ఆత్మ పావురం రూపంలో పైనుండి తన పైకి క్రిందికి దిగి రావడం చూసాడు (3:16).
# యేసు బాప్తిస్మం తీసుకొన్న తరువాత పరలోకం నుండి స్వరం ఏమని పలికింది?
"ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను" అన్న స్వరం పరలోకం నుండి వినిపించింది (3:17).