te_tq/mat/03/13.md

4 lines
437 B
Markdown

# యేసుకు బాప్తిసమిచ్చే యోహాను బాప్తిసమిచ్చేందుకు అంగీకరించకపొతే యేసు ఏమి చెప్పాడు?
"నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది" అని యేసు యోహానుతో చెప్పాడు (3:15).