te_tq/mat/03/10.md

8 lines
749 B
Markdown

# యోహాను ప్రకారం మంచి ఫలము ఫలించని చెట్టుకు ఏమి జరుగుతుంది?
మంచి ఫలము ఫలించని చెట్టు నరికివేయబడి అగ్నిలో పడవేయబడుతుందని యోహాను చెప్పాడు (3:10).
# బాప్తిసమిచ్చే యోహాను తరువాత వచ్చేవాడు ఏమి చేస్తాడు?
బాప్తిసమిచ్చే యోహాను తరువాత వచ్చేవాడు పరిశుద్ధాత్మలో, అగ్నిలో బాప్తిసమిస్తాడు (3:11).