te_tq/mat/03/07.md

8 lines
887 B
Markdown

# పరిసయ్యులును, సద్దూకయ్యులను చూసి వారిని ఏమి చేయమని బాప్తిసమిచ్చే యోహాను చెప్పాడు?
మారుమనస్సుకు తగిన ఫలము ఫలించమని బాప్తిసమిచ్చే యోహాను పరిసయ్యులకు, సద్దూకయ్యులకు చెప్పాడు (3:8).
# పరిసయ్యులు, సద్దూకయ్యులు తమలో తాము ఏమి అనుకోవద్దని బాప్తిసమిచ్చే యోహాను చెప్పాడు?
అబ్రాహాము తమ తండ్రి అని తమలో తాము అనుకోవద్దని యోహాను చెప్పాడు (3:9).