8 lines
876 B
Markdown
8 lines
876 B
Markdown
# అరణ్యంలో బాప్తిసమిచ్చే యోహాను ఏమని ప్రకటిస్తున్నాడు?
|
|
|
|
బాప్తిసమిచ్చే యోహాను "పరలోక రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి" అని ప్రకటిస్తున్నాడు (3:2).
|
|
|
|
# యెషయా ప్రవక్త పలికిన ఏ ప్రవచనం నెరవేర్చడానికి బాప్తిసమిచ్చే యోహాను వచ్చాడు?
|
|
|
|
"ప్రభువు మార్గము సరాళము చేయుడి" అనే ప్రవచనం నెరవేర్చడానికి బాప్తిసమిచ్చే యోహాను వచ్చాడు (3:3).
|