te_tq/jas/04/15.md

4 lines
522 B
Markdown

# భవిష్యత్తులో జరగబోతున్న దానిని గురించి విశ్వాసులు ఏమి చెప్పాలని యాకోబు చెపుతున్నాడు?
ప్రభువు చిత్తమైతే మనము బ్రదికి యుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను అని యాకోబు విశ్వాసులకు చెపుతున్నాడు.