te_tq/jas/04/01.md

4 lines
318 B
Markdown

# విశ్వాసుల మధ్య పోరాటాలు మరియు వివాదాలకు మూలం ఏమిటని యాకోబు చెపుతున్నాడు?
వారి మధ్య పోరాటాలు చేసే దుష్ట కోరికలే మూలం.