te_tq/jas/03/17.md

4 lines
596 B
Markdown

# ఏ వైఖరులు పై నుండి వచ్చిన జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి?
సమాధానాన్ని ప్రేమించడం, మృదువుగా ఉండడం,  సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతములేక మరియు యదార్ధముగా ఉండువాడు పైనుండి జ్ఞానం కలవాడు.