te_tq/jas/03/02.md

8 lines
594 B
Markdown

# ఎవరు తప్పిపోతున్నారు, మరియు ఎన్ని విధాలుగా?
అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము.
# ఎటువంటి వ్యక్తి తన పూర్ణ శరీరాన్ని నియంత్రించగలడు?
తన మాటయందు తప్పని వ్యక్తి తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొనశక్తిగలవాడగును.