# యేసు మహిమను ప్రత్యక్షంగా చూసిన వారు ఏమి చూశారు?
ఆయన తండ్రియైన దేవుని నుండి ఘనతను మరియు మహిమను పొందాడని వారు చూశారు.