te_tq/2pe/01/11.md

4 lines
600 B
Markdown

# సహోదరులు తమ పిలుపు మరియు ఎన్నిక నిర్ధారించడానికి తమ వంతు కృషి చేసినట్లయితే, ఏమి జరుగుతుంది?
వారు తొట్రుపడరు, మరియు వారి ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి వారికి ప్రవేశం అనుగ్రహించబడుతుంది.