te_tq/2pe/01/03.md

8 lines
1.0 KiB
Markdown

# జీవితం మరియు దైవభక్తి కోసం దైవిక శక్తి యొక్క సమస్త సంగతులు పేతురుకూ మరియు విశ్వాసం పొందినవారికూ ఏవిధంగా అనుగ్రహించబడ్డాయి?
దేవుని జ్ఞానం ద్వారా అవి వారికి ఇవ్వబడ్డారు.
# పేతురుకూ మరియు విశ్వాసం పొందినవారికీ గొప్పవీ మరియు విలువైన వాగ్దానాలతో పాటు జీవితం మరియు దైవభక్తి కోసం దైవిక శక్తి యొక్క అన్ని సంఘతులను ఎందుకు అనుగ్రహించాడు?
వారు దైవిక స్వభావంలో భాగస్వాములు కావడానికి ఆయన ఆవిధంగా చేసాడు.