te_tq/2pe/01/01.md

8 lines
466 B
Markdown

# పేతురు రెండవ పత్రిక రాసినది ఎవరు?
యేసు క్రీస్తు బానిస మరియు అపొస్తలుడు అయిన సీమోను పేతురు.
# పేతురు ఎవరికి వ్రాశాడు?
అదే అమూల్యమైన విశ్వాసాన్ని పొందిన వారికి పేతురు రాశాడు.