te_tq/rev/19/17.md

648 B
Raw Permalink Blame History

గొప్ప విందులో ఏమి తినడానికి ఆకాశoలో ఎగిరే పక్షులను పిలవడం జరిగింది?

రాజుల మాంసంనూ, సైన్యాధికారుల మాంసంనూ, బలిష్ఠుల మాంసంనూ, గుర్రాల మాంసంనూ, వాటిని తోలే రౌతులైన వారి మాంసంనూ, అందరి మాసoనూ తినడానికి ఆకాశoలో ఎగిరే పక్షులను పిలవడం జరిగింది(19:18).