te_tq/rev/03/09.md

875 B
Raw Permalink Blame History

సాతాను సమాజం వారిని క్రీస్తు ఏమి చేస్తాడు?

సాతాను సమాజం వారిని పవిత్రుల కాళ్ళ ముందు పడి నమస్కారం చేసేలా క్రీస్తు చేస్తాడు(3:9).

ఆయన త్వరగా వచ్చేoతా వరకు ఫిలదెల్ఫియ సఘo ఏమి చెయ్యాలని క్రీస్తు చెప్పాడు?

ఆయన త్వరగా వచ్చేoతా వరకు ఫిలదెల్ఫియ సఘo ఏదైతే కలిగిఉoదో ఆ కిరీటం ఎవరు తీసుకోకుండా గట్టిగా పట్టుకోవాలని క్రీస్తు చెప్పాడు(3:11).