te_tq/phm/01/22.md

8 lines
608 B
Markdown

# ఫిలేమోను తన కోసం ఏమి చేయాలని పౌలు కోరుతున్నాడు?
ఫిలేమోను తన కోసం అతిథి గదిని సిద్ధం చేయాలని పౌలు కోరుతున్నాడు.
# ఫిలేమోను ఇలా చేయాలని పౌలు ఎందుకు కోరుతున్నాడు?
దేవుడు తనను ఫిలేమోను వద్దకు తిరిగి పంపుతాడని పౌలు ఆశిస్తున్నాడు.