te_tq/phm/01/18.md

4 lines
480 B
Markdown

# ఫిలేమోనుకు ఒనేసిము ఋణపడి ఉన్న ఏదైనా విషయంలో ఫిలేమోను ఏమి చేయాలని పౌలు కోరుతున్నాడు?
ఒనేసిము చెల్లించవలసిన ఏదైనా బాకీని పౌలు ఖాతాలో వసూలు చేయాలని ఫిలోమోనుము పౌలు కోరుతున్నాడు.