te_tq/phm/01/16.md

8 lines
854 B
Markdown

# ఫిలేమోను ఒనేసిముతో ఏమి చేయాలని పౌలు కోరుతున్నాడు?
ఒనేసిము బానిసగా ఉండడం నుండి ఫిలోమోను విడుదల చేయాలని, మరియు ఒనేసిము పౌలు వద్దకు తిరిగి రావడానికి అంగీకరించాలని కోరాడు.
# ఫిలేమోను ఒనేసిమును ఏవిధంగా పరిగణించాలని పౌలు ఇప్పుడు కోరుకుంటున్నాడు?
ఫిలేమోను ఒనేసిమును ప్రియమైన సహోదరునిగా పరిగణించాలని పౌలు కోరుతున్నాడు.