te_tq/phm/01/10.md

8 lines
413 B
Markdown

# పౌలు ఒనేసిమును ఏమని పిలిచాడు?
పౌలు ఒనేసిమును తన బిడ్డ అని పిలిచాడు.
# ఒనేసిముకు తండ్రి అయినప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడు?
పౌలు సంకెళ్ళలోనూ, చెరసాలలో ఉన్నాడు.