te_tq/mrk/01/04.md

806 B

ఏమి బోధించడానికి యోహాను వచ్చాడు?

పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించడానికి యోహాను వచ్చాడు? (1:4).

యోహాను చేత బాప్తిసము తీసుకున్న వారు ఏమి చేసారు?

యోహాను చేత బాప్తిస్మము తీసుకున్న వారుతమ పాపాలు ఒప్పుకున్నారు. (1:5).

యోహాను ఏమి తినేవాడు?

యోహాను మిడతలను, అడవి తేనెను తినేవాడు. (1:6).