te_tq/mat/25/31.md

4 lines
442 B
Markdown

# మనుష్య కుమారుడు మహిమగల సింహాసనముపై కూర్చుని ఏమి చేస్తాడు?
మనుష్య కుమారుడు మహిమగల సింహాసనముపై కూర్చుని సమస్త జనులను పోగుచేసి ఒకరినుండి ఒకరిని వేరుపరుస్తాడు (25:31-32).