te_tq/jud/01/24.md

4 lines
468 B
Markdown

# వారి రక్షకుడైన దేవుడు, వారి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏమి చేయగలిగాడు?
దేవుడు వారిని తొట్రుపడకుండా కాపాడగలిగాడు మరియు కళంకం లేకుండా తన మహిమ సన్నిధికి వారిని ఉంచగలిగాడు.