# ప్రధాన దేవదూత మిఖాయేలు సాతానుతో ఏమి చెప్పాడు?
ప్రధాన దేవదూత మిఖాయేలు, "ప్రభువు నిన్ను గద్దించును గాక" అన్నాడు.