te_tq/jud/01/01.md

12 lines
552 B
Markdown

# యూదా ఎవరికి సేవకుడు?
యూదా యేసుక్రీస్తు సేవకుడు.
# యూదా సోదరుడు ఎవరు?
యూదా యాకోబు సోదరుడు.
# యూదా ఎవరికి వ్రాసాడు?
పిలవబడిన, తండ్రియైన దేవునిలో ప్రియులు, మరియు యేసుక్రీస్తు కోసం దాచబడిన వారికి అతడు వ్రాసాడు.