te_tq/jhn/21/19.md

432 B

పేతురు వృద్ధుడైనప్పుడు అతనికి ఏమి జరుగుతుందో యేసు పేతురుకు ఎందుకు చెప్పాడు?

పేతురు ఎలాంటి మరణం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాడో సూచించడానికి యేసు ఇది చెప్పాడు.