te_tq/jhn/21/15.md

391 B

అల్పాహారం తరువాత, యేసు సీమోను పేతురును మొదట ఏమి అడిగాడు?

వీరందరి కంటే సీమోను యేసును ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని యేసు సీమోను పేతురుని అడిగాడు.