te_tq/jhn/21/14.md

395 B

యేసు తాను లేచినప్పటి నుండి శిష్యులకు ఇప్పుడు ఎన్నిసార్లు కనుపరచుకొన్నాడు?

యేసు తాను లేచిన తరువాత శిష్యులకు తనను తాను కనుపరచుకోవడం ఇది మూడోసారి.