te_tq/jhn/20/06.md

435 B

సీమోను పేతురు సమాధిలో ఏమి చూసాడు?

పేతురు అక్కడ పడివున్న నారబట్టలను చూసాడు. ఆయన తల మీద ఉన్న గుడ్డ నారబట్టలతో ఉంచబడి లేదు అయితే దాని స్థానంలో అదే మడతపెట్టబడి ఉంది.