te_tq/jhn/20/02.md

430 B

మగ్దలేనే మరియ ఇద్దరు శిష్యులతో ఏమి చెప్పింది?

ఆమె వారితో చెప్పింది, “వారు ప్రభువును సమాధిలో నుండి తీసికొనిపోయారు, మరియు వారు ఆయనను ఎక్కడ ఉంచారో మాకు తెలియదు.”